లాంఛనంగా ప్రారంభమైన బాలకృష్ణ 'రూలర్' - రూలర్ సినిమా
బాలకృష్ణ కొత్త సినిమాను ప్రారంభించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'రూలర్' టైటిల్ ఖరారు చేశారు. సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాత సి.కల్యాణ్ వెల్లడించాడు. హైదరాబాద్లో జరిగిన పూజా కార్యక్రమానికి దర్శకులు బోయపాటి శ్రీను, వి.వి.వినాయక్, కోదండరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
Last Updated : Jun 13, 2019, 10:47 PM IST