తెలంగాణ

telangana

By

Published : Feb 3, 2020, 6:59 PM IST

Updated : Feb 29, 2020, 1:11 AM IST

ETV Bharat / videos

నిజమైన 'అశ్వథ్థామ' అతడే: దర్శకేంద్రుడు

పురాణాలతో అభివర్ణించుకుంటూ 'అశ్వథ్థామ' సినిమాలోని సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయని తెలిపారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఈ తరంలో నిజమైన అశ్వథ్థామ అంటే ఆడది అపాయంలో ఉన్నప్పుడు సహాయానికి వెళ్లే వాడని అన్నారు.
Last Updated : Feb 29, 2020, 1:11 AM IST

ABOUT THE AUTHOR

...view details