తెలంగాణ

telangana

ETV Bharat / videos

జిగేల్​మనిపించే దుస్తుల్లో మోడళ్లు అదరహో - fashion show

By

Published : Sep 20, 2019, 5:25 PM IST

Updated : Oct 1, 2019, 8:39 AM IST

ఇటలీలోని మిలాన్​లో జరుగుతున్న అర్మానీ ఫ్యాషన్​ వీక్ ఆకట్టుకుంటోంది. వివిధ డిజైన్ల దుస్తుల్లో ర్యాంప్​ వాక్ చేస్తూ మోడళ్లు అలరించారు. 2020 స్ప్రింగ్/సమ్మర్ కలెక్షన్లు చూపరులను మైమరపించాయి. 1970ల కాలం నాటి డ్రస్సుల్లో సందడి చేశారు అందమైన భామలు.
Last Updated : Oct 1, 2019, 8:39 AM IST

ABOUT THE AUTHOR

...view details