తెలంగాణ

telangana

ETV Bharat / videos

'సెల్ఫీ అడిగితే గట్టిగా అరిచా.. దెబ్బకి భయపడ్డాడు' - entertainment news

By

Published : Jan 8, 2020, 6:58 AM IST

హీరోయిన్ అంజలి.. తనెంత అల్లరి పిల్లనో చెప్పింది. 'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన ఈ ముద్దుగుమ్మ.. తమిళ దర్శకుడు సముద్రఖనిని ఏడిపించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది. దానితో పాటే ఇటీవలే ఓ సినిమా షూటింగ్​లో జరిగిన ఆసక్తికర సంఘటన గురించి వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details