తెలంగాణ

telangana

ETV Bharat / videos

'విజయశాంతి రీఎంట్రీపై ప్రశ్నలకు.. ఈ సినిమాయే సమాధానం' - vijaya shanthi-anil ravipudi

By

Published : Jan 1, 2020, 4:31 PM IST

13 ఏళ్ల తర్వాత నటి విజయశాంతి.. తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు ఈ పాత్ర ఎలా ఒప్పుకున్నారు? అనే ప్రశ్నలకు 'సరిలేరు నీకెవ్వరు' సినిమానే సమాధానం చెబుతుందని అన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. వీటితో పాటే పలు విషయాలను పంచుకున్నాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details