ఫ్యాన్ మేడ్ ఫొటోలు చూసి అవాక్కయిన యాంకర్ సుమ - anchor suma fan made pics
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన యాంకర్ సుమ అవాక్కయింది. తనపై రూపొందించిన ఫ్యాన్ మేడ్ ఫొటోలు చూసి ఆశ్చర్యానికి గురైంది. బాహుబలిలో తమన్నా, జగదేకవీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి, రుద్రమదేవిలో అనుష్క ఫొటోలకు బదులుగా సుమ ఫొటోలు ఉన్నాయి.