తెలంగాణ

telangana

ETV Bharat / videos

మగవారి బుద్ధి అదేనంటోన్న యాంకర్​ సుమ! - అలీతో సరదాగా

By

Published : Apr 5, 2020, 8:56 AM IST

కేరళలో పుట్టి తెలుగు కోడలిగా అడుపెట్టింది యాంకర్​ సుమ. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్​లోని ప్రముఖ వ్యాఖ్యాతల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది.

ABOUT THE AUTHOR

...view details