ఆడియో ఫంక్షన్ల తెర వెనుక రహస్యాలు ఇవే... - suma kanakala
అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన యాంకర్ సుమ... పలు ఆసక్తికర అంశాలు పంచుకుంది. ఇటీవలే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన ఆమె... త్వరలో ఓ పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆడియో ఫంక్షన్లో జరిగిన ఫన్నీ సన్నివేశాలను ఈ బుక్లో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు చెప్పింది.
Last Updated : Sep 29, 2019, 12:09 PM IST