ఆ విషయంలో అనసూయ బెటర్: యాంకర్ రష్మి - anasuya bharadwaj news
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన యాంకర్ రష్మి... తోటి వ్యాఖ్యత అనసూయ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునే విషయంలో ఆమె చాలా బెటర్ అని చెప్పింది.