రష్మీని 'లేడీ అర్జున్‌రెడ్డి' అనడానికి కారణమేంటి? - Etv Show
ఆలీతో సరదాగా కార్యక్రమంలో యాంకర్ రష్మీ పాల్గొంది. ఆలీతో కలిసి సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమలో తనను లేడీ అర్జున్ రెడ్డి అని ఎందుకు అంటారు అని ఆలీ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది.