తెలంగాణ

telangana

ETV Bharat / videos

బిస్కెట్స్ వేయడం నేర్పించింది ఆయనే: ప్రదీప్ - బిస్కెట్స్ వేయడం నేర్పించింది ఆయనే: ప్రదీప్

By

Published : Mar 17, 2020, 7:03 AM IST

యాంకర్​గా గుర్తింపు తెచ్చుకుని హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఇతడు కథానాయకుడిగా నటించిన సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. ఇప్పటికే ఈ చిత్రంలోని 'నీలి నీలి ఆకాశం' పాట బాగా పాపులర్ అయింది. ఆ పాటతో పాటు మరికొన్ని విషయాల గురించి 'ఆలీతో సరదాగా' టాక్​ షోలో మాట్లాడాడు ప్రదీప్.

ABOUT THE AUTHOR

...view details