'దేవుడి పేరు ఉందని పాట కంపోజ్ చేయలేదు' - anant sriram
అనంత్ శ్రీరామ్.. ప్రముఖ సినీ రచయిత. 12 ఏళ్ల వయసులోనే పాటలు రాయడం ప్రారంభించాడు. 'కాదంటే ఔననిలే' చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అనంతరం ఎన్నో మరపురాని గీతాలకు ప్రాణం పోశాడు. 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న అనంత్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. లిరిక్స్లో దేవుడి పేరుందని ఓ సంగీత దర్శకుడు పాటను కంపోజ్ చేసేందుకు నిరాకరించాడని చెప్పాడు.
Last Updated : Sep 28, 2019, 6:09 PM IST