తెలంగాణ

telangana

ETV Bharat / videos

దుర్గాష్టమి వేడుకల్లో అమితాబ్​, కాజోల్​ సందడి - bollywood big b amitabh bachchan

By

Published : Oct 6, 2019, 4:48 PM IST

ముంబయిలోని జుహు ప్రాంతంలో దుర్గాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​బచ్చన్​. తన సతీమణి జయా బచ్చన్​తో కలిసి అమ్మవారిని సందర్శించుకున్నారు. వేదిక వద్ద దర్శకుడు అయాన్​ ముఖర్జీ, నటి కాజోల్​తో కలిసి కాసేపు ముచ్చటించారు. తర్వాత అందరూ కలిసి దుర్గామాత పూజల్లో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details