Pushpa Public Talk: 'పుష్ప' సినిమా ఆడియెన్స్ టాక్ ఏంటంటే? - పుష్ప పబ్లిక్ టాక్ లేటెస్ట్
Pushpa Public Talk: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' శుక్రవారం విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే థియేటర్ల వద్ద పబ్లిక్ టాక్ ఎలా ఉందో మీరే చూసేయండి.