'దోశ స్టెప్పు' గురించి చెప్పిన అల్లు అర్జున్ - cinema news
'అల వైకుంఠపురములో' విడుదల సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు హీరో అల్లు అర్జున్. ఈ సందర్భంగా రాములో రాములా పాటలో 'హాఫ్ కోట్ స్టెప్పు' గురించి చెప్పాడు. అది తర్వాత 'దోశ స్టెప్పు' ఎలా అయిందో వివరించాడు.