తెలంగాణ

telangana

ETV Bharat / videos

అల్లరి నరేశ్​ క్రైమ్​ థ్రిల్లర్​కు​ 'నాంది' - అల్లరి నరేశ్​ క్రైమ్​ థ్రిల్లర్​

By

Published : Jan 20, 2020, 3:27 PM IST

Updated : Feb 17, 2020, 7:25 PM IST

ఇప్పటివరకు నటనతో నవ్వించిన హీరో అల్లరి నరేశ్​.. భయపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్​ 'నాంది'లో నటిస్తున్నాడు. హైదరాబాద్​లో ఈరోజు(సోమవారం) లాంఛనంగా ప్రారంభమైంది. విజయ్​ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ కార్యక్రమానికి దర్శకులు హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి తదితరులు హాజరయ్యారు.
Last Updated : Feb 17, 2020, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details