తెలంగాణ

telangana

ETV Bharat / videos

యాంకర్​ సుమ రాజీవ్​ను ఎందుకు పెళ్లి చేసుకుంది...!

By

Published : Aug 6, 2019, 8:34 PM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరయింది యాంకర్ సుమ​. రాజీవ్​ని పెళ్లి చేసుకోకపోతే ఎవరిని చేసుకుంటారు అని ఆలీ అడిగిన ప్రశ్నకు చమత్కారంగా సమాధానమిచ్చింది. రాజీవ్​ను మెుదటిసారి చూసిన విషయం.. అతనితో తనకెదురైన అనుభవాలను పంచుకుంది.

ABOUT THE AUTHOR

...view details