తెలంగాణ

telangana

ETV Bharat / videos

'జబర్దస్త్' అదిరే అభిని మోసం చేసిన ఆ నిర్మాత! - సుధీర్ రాంప్రసాద్ జబర్దస్త్

By

Published : Jun 14, 2021, 8:52 AM IST

'ఆలీతో సరదాగా' టాక్​షోకు జబర్దస్త్ హాస్యనటులు అదిరి అభి, ఆటో రాంప్రసాద్ వచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. తమ జీవితం, కెరీర్​కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. సోమవారం(జూన్ 14) దీని పూర్తి ఎపిసోడ్ ఈటీవీలో రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.

ABOUT THE AUTHOR

...view details