అదా శర్మ.. అద్దరగొట్టిందంతే! - kareena kapoor
ముంబయిలో జరిగిన ఇంటర్నేషనల్ క్వాలిటీ అవార్డుల కార్యక్రమం-2019లో బాలీవుడ్ సినీ, టీవీ తారలు సందడి చేశారు. రెడ్ కార్పెట్ ఫంక్షన్లో కరీనా కపూర్, అదా శర్మ... సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్స్గా నిలిచారు. నలుపు దుస్తుల్లో వచ్చిన కరీనా అభిమానులకు కనువిందు చేసింది. షామా సికిందర్, ఆమిర్ అలీ, పార్థ్ శంతన్, సిరీయల్ నిర్మాత వికాస్ గుప్తా తదితరులు హాజరయ్యారు.
Last Updated : Mar 19, 2019, 8:49 PM IST