'ట్రైన్ ఎపిసోడ్ చూస్తూ.. పడి పడి నవ్వుతూనే ఉన్నా' - sarileru neekevvaru train episode
'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఇప్పటికే చూశానని, అందులో ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోతుందని చెప్పారు నటి విజయశాంతి. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని అన్నారు. అయితే 13 ఏళ్ల విరామం తర్వాత ఆమె.. పునరాగమనం చేస్తున్న తెలుగు చిత్రమిది.