తెలంగాణ

telangana

ETV Bharat / videos

మెరుపు తీగలా అనుపమ.. సీక్రెట్ చెప్పిన భామ - actress anupama parameswaran helen remake

By

Published : Dec 18, 2020, 5:12 PM IST

హైదరాబాద్​లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన హీరోయిన్ అనుపమ.. తాను మెరుపు తీగలా మారడానికి గల కారణాన్ని చెప్పింది. తెలుగు చక్కగా మాట్లాడటం వెనుకున్న రహస్యాన్ని వెల్లడించింది. దీనితో పాటే తాను చేస్తున్న కొత్త సినిమాల విశేషాలు తెలిపింది..

ABOUT THE AUTHOR

...view details