ముద్దుగుమ్మ అంజలికి ప్రపోజ్ చేసిన ఆ హీరో? - ఆలీతో సరదాగా షో
'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన హీరోయిన్ అంజలి.. తనకు వచ్చిన ప్రేమ ప్రపోజల్స్ గురించి చెప్పింది. స్కూల్లో ఓ అబ్బాయి ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు రాఖీ కట్టానంది. సినీ ఇండస్ట్రీలో ఓ హీరో తనకు ప్రపోజ్ చేశాడంది. అతడి పేరు ఇప్పుడు చెబితే బాగోదంది(నవ్వుతూ).