తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రేమదేశం చిత్రీకరణలో కొంతమంది కొట్టడానికి వచ్చారు: వినీత్​ - ఆలీతో సరదాగా

By

Published : Oct 2, 2019, 5:57 PM IST

Updated : Oct 3, 2019, 1:23 PM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరయ్యాడు మలయాళీ నటుడు వినీత్​ రాధాకృష్ణన్​. 1996లో వచ్చిన 'ప్రేమదేశం' సినిమాలో అబ్బాస్​తో కలిసి నటించాడు. ఇది చాలా పెద్ద హిట్టయింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ గొడవ గురించి కార్యక్రమంలో పంచుకున్నాడు.
Last Updated : Oct 3, 2019, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details