'రజనీకాంత్ కాలితో తన్నితే అభిమానులు ఊరుకుంటారా?' - hero vineeth on chandramukhi movie
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన నటుడు వినీత్.. 'చంద్రముఖి' సినిమా అనుభవాల్ని పంచుకున్నాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించడం తనకు దక్కిన అద్భుత అవకాశమని అన్నాడు. 'రారా సరసకు రారా' అంటూ సాగే గీతాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
Last Updated : Oct 4, 2019, 8:45 AM IST