సాయితేజ్ ప్రమాదంపై నరేశ్ వ్యాఖ్యలు సరికాదు: శ్రీకాంత్ - hero saitej accident
హీరో సాయితేజ్, రోడ్ ప్రమాదంపై నటుడు నరేశ్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఈ సమయంలో ఆయన ఇలాంటి వీడియో పెట్టడం సరికాదని హీరో శ్రీకాంత్ అన్నారు. ఇంకెవరూ కూడా ఇలాంటి బైట్స్ పెట్టొద్దని అభిప్రాయపడ్డారు. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.