మోదీకి విషెస్ చెబుతూ సాయికుమార్ ప్రత్యేక వీడియో - ప్రధాని మోదీ పుట్టినరోజు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సీనియర్ నటుడు సాయికుమార్ శుభాకాంక్షలు చెప్పారు. ఇంద్రలోకానికి దేవేంద్రుడు, నాగలోకానికి నాగేంద్రుడు, భారతలోకానికి నరేంద్రుడు అని ప్రశంసలు కురిపించారు. దీనితో పాటే 'నమో నమో' అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని రూపొందించారు.