తెలంగాణ

telangana

ETV Bharat / videos

రోజా చాలా బోల్డ్​ అంటున్న మీనా! - chanti heroine

By

Published : Sep 20, 2019, 7:32 AM IST

Updated : Oct 1, 2019, 7:06 AM IST

ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన నటి మీనా.. మాజీ హీరోయిన్​ రోజా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఆమె చాలా బోల్డ్​ అని చెబుతూ తనతో కలిసి నటిస్తున్నప్పుడు జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను వివరించింది.
Last Updated : Oct 1, 2019, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details