తెలంగాణ

telangana

ETV Bharat / videos

వీధుల్లో నటుడు షికార్లు.. బాత్​టబ్​ను బోట్​గా మార్చి! - Chennai floodwaters

By

Published : Nov 28, 2021, 5:45 AM IST

చెన్నైలో భారీ వర్షాలకు రోడ్లు చిన్నపాటి నదులుగా మారాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన ఓ పని అభిమానులు, నెటిజన్లను తెగ నవ్విస్తోంది. బాత్​ టబ్​ను బోట్​గా మార్చి వీధుల్లో పాటలు పాడుకుంటూ షికార్లు చేశారాయన. మరి ఇది నిరసన తెలిపేందుకు చేశారో లేదా సరదాగా చేశారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనికిి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details