తెలంగాణ

telangana

ETV Bharat / videos

'కొట్టేసి తినే ఆనందం కొనుక్కుని తింటే ఉండదు' - అలీతో జాలీగా

By

Published : Jul 25, 2019, 4:16 PM IST

సినిమాల్లో సహాయ పాత్రలతో, టీవీ షోలతో గుర్తింపు పొందిన నటి హరితేజ.. అలీతో జాలీగా కార్యక్రమంలో తన చిన్ననాటి సంగతుల్ని పంచుకుంది. జామకాయల్ని ఎలా దొంగతనం చేసేదో చెప్తూ.. మరెవరూ ఆ చోటుకి రాకుండా అల్లిన ఓ హారర్ కట్టుకథను వివరించింది.

ABOUT THE AUTHOR

...view details