తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఖమ్మం నగరం ఎలా మారిందో చూస్తారా? - Khammam City video

By

Published : Apr 5, 2022, 4:13 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. పురపాలక మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో ఖమ్మంలో పర్యటించిన మంత్రి కేటీఆర్​... నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆ మేరకు మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ పర్యవేక్షణలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఫుట్​పాత్​లు, బస్ సెల్టర్స్​, గోడలపై ప్రముఖుల చిత్రపటాలు గీయించారు. సిటీని క్లీన్​ అండ్ గ్రీన్​గా తీర్చిదిద్దారు. దీనిపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ ట్వీట్​ చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details