వైభవంగా సహస్రాబ్ది వేడుకలు.. రుత్వికుల ఆనందతాండవం - Ramanuja sahasrabdi utsav
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు చివరి అంకానికి చేరుకున్నాయి. వేడుకల్లో చివరి రోజైన ఇవాళ.. యాగశాలలోని సహస్ర కుండాల శ్రీలక్ష్మి నారాయణ యజ్ఞానికి మహా పూర్ణహుతి చేశారు. స్వర్ణమూర్తి ప్రతిష్ఠాపన ముగియడంతో భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఉన్న రుత్వికులు, భక్తులు... శ్రీమన్నారాయణ తిరుమంత్రాన్ని ఆలపిస్తూ ఆనందతాండవం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST