తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఏఎంబీలో ఎన్టీఆర్.. భ్రమరాంబలో రామ్​చరణ్ సందడి.. - ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ వీడియో

By

Published : Mar 25, 2022, 8:27 AM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

'ఆర్ఆర్ఆర్' సినిమా అట్టహాసంగా విడుదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఏఎంబీ సినిమాస్'లో చిత్రాన్ని వీక్షించారు. సినిమా అద్భుతంగా ఉందని అభిమానులకు సంజ్ఞలు చేశారు. ఎన్టీఆర్​తో పాటు నటుడు కల్యాణ్​రామ్, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. భ్రమరాంబ థియేటర్​లో రామ్​చరణ్ దంపతులు సినిమా చూశారు. మరోవైపు, దర్శకుడు రాజమౌళి, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య సైతం థియేటర్ల​లో సినిమా చూశారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details