తెలంగాణ

telangana

ETV Bharat / videos

బ్రిడ్జి పైనుంచి దూకేందుకు యువకుడి యత్నం.. లక్కీగా... - suicide attempt

By

Published : Mar 18, 2022, 5:38 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

Suicide Attempt In Nashik: ఓ యువకుడు బ్రిడ్జిపై నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. ఒక్క సెకన్​ ఆలస్యమైనా అతడి ప్రాణాలు దక్కేవికావేమో. అది గమనిస్తున్న ఓ స్థానికుడు వేగంగా పరిగెత్తి.. పడిపోతున్న వ్యక్తి చేయి పట్టుకున్నాడు. ఆలోపే మరో వ్యక్తి వచ్చి అతడిని పైకిలాగాడు. మహారాష్ట్ర నాశిక్​లోని పింపల్​గావ్​లో మార్చి 16న జరిగిన ఈ ఘటన తాలూకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని 27 ఏళ్ల రాకేశ్​గా గుర్తించారు. కుటుంబకలహాలే దీనికి కారణమని తెలుస్తోంది.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details