తెలంగాణ

telangana

ETV Bharat / videos

కోబ్రాతో కిస్సులు.. ఇన్​స్టా రీల్ సూపర్ హిట్​.. యువకుడు అరెస్ట్​ - నాగుపాముతో ముద్దులు

By

Published : Mar 29, 2022, 4:46 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

Kissing Cobra: అతడు పాములు పట్టుకోవడంలో నేర్పరి. అంతేకాకుండా.. వాటితో ప్రమాదకరంగా వీడియోలు, రీల్స్​ చేసి సోషల్​ మీడియాలో షేర్​ చేసేవాడు. నాగుపామును ముద్దుపెట్టుకుంటున్న వీడియోలు కూడా ఇటీవల బాగా వైరల్​ అయ్యాయి. అది పోలీసుల కంటపడింది. అంతే.. అటవీ అధికారులు 22 ఏళ్ల ప్రదీప్​ అడ్సూలేను అరెస్టు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర సాంగ్లీలోని బావ్​చీలో ఇది జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details