తెలంగాణ

telangana

ETV Bharat / videos

'రాధేశ్యామ్'లో ప్రభాస్​ రోల్​కు ఆయన జీవితమే స్పూర్తి! - radhe shyam director interview

By

Published : Feb 26, 2022, 5:31 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇందులో ప్రభాస్, పామిస్ట్(హస్త సాముద్రిక నిపుణుడు) పాత్రలో నటించడం ఆసక్తి రేపుతోంది. దీని గురించి డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్​ను అడగ్గా.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రముఖ పామిస్ట్ కైరో జీవితంలో కొన్ని సంఘటనలు స్పూర్తిగా తీసుకుని ఈ సినిమాలోని సన్నివేశాలు రాసుకున్నట్లు పేర్కొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details