రాధేశ్యామ్ పబ్లిక్ టాక్: 'ఓ మంచి ప్రయత్నం.. కానీ...' - ప్రభాస్ రాధే శ్యామ్
Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంపై ప్రేక్షకుల స్పందన ఏంటి? విజువల్ వండర్‌గా తెరకెక్కించిన 'రాధేశ్యామ్' అలరించిందా? ఈ సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST