తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఏనుగుపై సవారీ.. రాష్ట్రపతి ఫుల్​ ఖుష్​ - President Assam visit news

By

Published : Feb 27, 2022, 8:07 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

President Elephant Safari: రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్.. ఏనుగుపై సవారీ చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా అసోంలో ఉన్న ఆయన.. కాజీరంగా నేషనల్​ పార్క్‌లో కుటుంబసమేతంగా ఏనుగు సవారీ, జీప్​​ సఫారీ చేశారు. వన్యప్రాణ సంరక్షణ కేంద్రం అందాలను ఆస్వాదించారు. ఈ క్రమంలో వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలని ప్రజలను కోరారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details