prathidwani: సైబర్ యుగంలో ఎథికల్ హ్యాకింగ్ ప్రాధాన్యం ఏంటి?
Prathidwani: ఇంటర్నెట్, సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్ల డిజిటల్ యుగంలో సైబర్ భద్రత అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో వ్యక్తులకు, ప్రభుత్వ, ప్రైవేట్ సైబర్ సమస్యలు పెరుగుతున్నాయి. వీటి నుంచి మెరుగైన రక్షణ కల్పించడంలో ఎథికల్ హ్యాకింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో మనదేశంలో హ్యాకింగ్ నైపుణ్యాలు మెరుగుపరుచుకునే అవకాశాలు ఎలా ఉన్నాయి? యువతను అమితంగా ఆకర్షిస్తున్న ఎథికల్ హ్యాకింగ్‌లో భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు ఏ మేరకు పెరుగుతాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST