తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాశీ విశ్వనాథుడి సన్నిధిలో 'డమరుకం' మోగించిన మోదీ​ - యూపీ శాసనసభ ఎన్నికలు

By

Published : Mar 5, 2022, 1:59 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో తుది విడత ఎన్నికల నేపథ్యంలో వారణాసిలో శుక్రవారం భారీ రోడ్ ​షో నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి డమరుకం మోగించారు మోదీ. కాసేపు వారితో ఉత్సాహంగా గడిపారు. మోదీ డమరుకం మోగిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details