తెలంగాణ

telangana

ETV Bharat / videos

భారీ వరదకు కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు, వంతెన దాటేందుకు యత్నించి - floods in ahmedabad

By

Published : Oct 22, 2022, 10:26 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సినా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పలుచోట్ల వంతెనలు నీట మునిగాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు.. వంతెనలపైకి వెళ్లకుండా పోలీసులు, అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ చాలా మంది వంతెన దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం.. బ్రిడ్జి దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులు వరదనీటిలో కొట్టుకుపోయారు. వెంటనే గమనించిన స్థానికులు ఒకర్ని కాపాడగా.. మరొకరు గల్లంతయ్యారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details