తెలంగాణ

telangana

మహిళను గదిలో బంధించి పోలీస్​ దౌర్జన్యం

By

Published : Dec 27, 2022, 12:52 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ పోలీసు ఆధికారి ఓ మహిళ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించాడు. కాన్పుర్​లో ఓ మహిళను గదిలో బంధించాడు. అనంతరం ఆమె చేతులను వెనక్కితిప్పి ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆ మహిళ బయట ఉన్న వారి నుంచి సహాయం కోసం కేకలు వేసింది. ఈ ఘటనను ఆ మహిళ కుటుంబసభ్యులు మొబైల్​లో వీడియో తీశారు. దీనిని సమాజ్​వాద్​ పార్టీ నేతలు ట్విట్టర్​లో షేర్​ చేశారు. ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. దీనిపై స్పందించిన కాన్పుర్​ కమిషనర్​ బిపి జోగ్​దండ్​​ ఈ ఘటన కక్వాన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగినట్లు తెలిపారు. పూర్తి విచారణ చేపడతున్నట్లు వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details