తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆస్పత్రిలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వార్డ్​ బాయ్​ డాక్టర్​ చెప్పారని

By

Published : Dec 18, 2022, 6:24 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

గాజియాబాద్​లోని ఓ ఆస్పత్రి వార్డ్​బాయ్​​ లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. త్వరగా ఆపరేషన్​ జరగాలంటే రూ. 5 వేల లంచం ఇవ్వాలని హెర్నియా ఆపరేషన్​కు వచ్చిన ఓ లాయర్​ను డిమాండ్​ చేశాడు వార్డ్​బాయ్. మొదట వారు నిరాకరించారు. ఆ తర్వాత అతనికి రూ.3 వేలు అడ్వాన్ ఇచ్చారు. ఆ సమయంలో​ రహస్యంగా వీడియో తీసిన కుటుంబసభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు దోషులకు శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. వార్డ్​ బాయ్​పై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కటకటాల వెనక ఉన్నాడు. అయితే తాను ఇదంతా ఓ డాక్టర్​ చెబితే చేశానని చెప్పాడు వార్డ్​బాయ్.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details