తెలంగాణ

telangana

ETV Bharat / videos

Prathidwani క్లిక్ చేస్తే ఖల్లాస్ అంటున్న కేటుగాళ్లు నియంత్రించడం ఎలా - నేటి ప్రతిధ్వని

By

Published : Nov 14, 2022, 9:23 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

Prathidwani సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిరక్షరాస్యుల నుంచి విద్యావేత్తల వరకు, సామాన్యుల నుంచి సంపన్నుల వరకు వీటి బారిన పడుతున్నారు. సైబర్ ముఠాలు రోజుకో కొత్త రకం ఎత్తుగడతో కోట్లు కొల్లగొడుతున్నాయి. అదేవిధంగా ఏ మాత్రం ఎమరుపాటుగా ఉన్నా ఒక చిన్న ఎస్ఎంఎస్ లేదా ఈ మెయిల్ క్లిక్ చేసినా బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ సైబర్ నేరాలను నియంత్రించడం ఎలా ? వాటి బారిన పడకుండా ఏం చేయాలి. పోలీసు వ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. ప్రజలుగా మనమందరం ఏం చేయాలనే దానిపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details