తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATHIDWANI సోమవారమే అసెంబ్లీ ముందు బడ్జెట్​ జనాకర్షక పథకాలకు చోటుందా - తెలంగాణ బడ్జెట్​పై నేటి ప్రతిధ్వని

🎬 Watch Now: Feature Video

బడ్జెట్​

By

Published : Feb 2, 2023, 10:17 PM IST

Updated : Feb 3, 2023, 8:40 PM IST

PRATHIDWANI తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కి వేళయ్యింది. సోమవారం వార్షిక బడ్జెట్ సభలో ప్రవేశపెట్టనుంది బీఆర్​ఎస్​ ప్రభుత్వం.. సబ్బండ వర్ణాల సంక్షేమమే తమ ప్రాధాన్యం అని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా చెపుతోంది. ఐతే, కొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండడంతో ప్రభుత్వం మరింత జనాకర్షక పథకాలకు చోటిచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే, ప్రభుత్వ ప్రాధాన్య రంగాలకు కేటాయింపులు ఎలా ఉండే అవకాశం ఉంది.. ఈ అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Feb 3, 2023, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details