తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATHIDWANI గ్రహణం సమయంలో ఏ రాశులవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే - Solar Eclipse

By

Published : Oct 24, 2022, 9:50 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

PRATHIDWANI: పండగల సమయంలో సంబరాలతో పాటు అందరి మదిలో మెదులుతున్న మరో అంశం.. గ్రహణం. పైగా ఈసారి 15రోజుల వ్యవధిలోనే సూర్య, చంద్రగ్రహణాలు అనేసరికి.. చాలామంది అనేకవిధాలుగా చర్చించుకుంటున్నారు. మరి ఆ అభిప్రాయాల్లో ఉన్న వాస్తవం ఎంత? తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉండనుంది? ఏ రాశులవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంతే కాదు.. ఈ ఏడాదిలో మొత్తం మీద 4 గ్రహణాలున్నాయి. అసలు గ్రహణాలకు, రాశులపై ప్రభావాలకు సంబంధం ఏమిటి? ఏ ప్రాతిపదికన వాటిని నిర్థరిస్తారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details