తెలంగాణ

telangana

ETV Bharat / videos

జానపద కళాకారులతో స్టేజ్​పై డ్యాన్స్​ చేసిన సీఎం - ముఖ్యమంత్రి డాన్స్ వీడియో

By

Published : Oct 29, 2022, 10:40 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

సాధారణంగా ఏదైనా వేదికపై కళాకారులు డ్యాన్స్​ చేయడం మనం​ చూస్తుంటాం. కానీ ఓ వేదికపై ముఖ్యమంత్రి చిందులు వేసి అందర్నీ ఉత్తేజపరిచారు. శనివారం మౌనీయ మహోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ ఛతర్​పుర్​ వెళ్లారు. ఈ నేపథ్యంలో జానపద కళాకారులతో దివారీ నృత్యం చేశారు. ప్రస్తుతం సీఎం డ్యాన్స్​ చేసిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details