తెలంగాణ

telangana

Saree clad Women diving Thamirabarani river in Tamil Nadu

ETV Bharat / videos

బామ్మలా మజాకా.. చీరకట్టులో నదిలోకి డైవ్​ చేసిన మహిళలు.. వీడియో వైరల్​ - Saree clad Women diving video

By

Published : Feb 8, 2023, 8:25 AM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

చీరకట్టులో కొందరు మహిళలు.. నదిలోకి డైవ్​ చేసి ఆశ్యర్యపరిచారు. తమిళనాడులోని తామిరబరణి నదిలో మహిళల బృందం చీరకట్టులో డైవింగ్​ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర అటవీ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్​ అధికారిణి సుప్రియా సాహు.. ట్విట్టర్​లో షేర్​ చేశారు. "కల్లిడైకురిచి వద్ద తామిరబరణి నదిలో చీరకట్టులో మహిళలు డైవింగ్​ చేయడం చూసి ఆశ్యర్యపోయాను. ఇది స్ఫూర్తిదాయకమైన వీడియో" అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details