తెలంగాణ

telangana

ETV Bharat / videos

షాకింగ్​ వీడియో.. ట్రక్కు ఊడి రోడ్డుపై పడ్డ 20 మంది ప్రయాణికులు - మహారాష్ట్ర ప్రమాదం

By

Published : May 30, 2022, 12:52 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

మూలమలుపు వద్ద వేగంగా వెళ్తున్న ఓ మినీ ట్రక్కు వెనకభాగం ఊడిపోయి అందులోని ప్రయాణికులంతా రోడ్డుపై పడిపోయారు. ట్రక్కులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ షాకింగ్​ ఘటన మహారాష్ట్ర, నాశిక్​ జిల్లాలోని యెవలా ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details