తెలంగాణ

telangana

పర్యటకులను వెంటాడిన ఖడ్గమృగాలు

ETV Bharat / videos

పర్యటకులను వెంటాడిన ఖడ్గమృగాలు.. బోల్తా పడ్డ వాహనం - పర్యాటకులను ఖడ్గమృగాల దాడి

By

Published : Feb 25, 2023, 10:56 PM IST

బంగాల్​ ఆలీపుర్​ద్వార్ జిల్లాలోని జలదాపరా నేషనల్ పార్క్​లో పర్యటకులను రెండు ఖడ్గమృగాలు వెంటాడాయి. వాహనంలో వెళుతున్న వీరిపై ఒక్కసారిగా ఖడ్గమృగాలు దూసుకొచ్చాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వాహనం బోల్తా పడింది. ఘటనలో మొత్తం ఐదుగురు గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన సమయంలో వాహనంలో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వారిలో ఆరుగురు పర్యటకులు ఒక డ్రైవర్​, గైడ్ ఉన్నారు. శనివారం ఈ ఘటన జరిగింది. 

ABOUT THE AUTHOR

...view details