ప్రారంభించిన రోజే నీటిలో మునిగిపోయిన రేసింగ్ బోటు - racing boat sank in water
అసోంలోని బార్పేటలో జరుగుతున్న ఓ బోట్ రేసింగ్ వేడుకలో అపశ్రుతి జరిగింది. రూ.2.5 లక్షల వ్యయంతో తయారు చేసిన చెక్కపడవ రేస్ మధ్యలోనే నీట మునిగింది. ప్రారంభించిన కాసేపటికే పడవ మునిగిపోయింది. అయితే అప్పటికే నావలోని వారంతా అప్రమత్తంగా ఉన్నందున ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST